భేరీ సభను విజయవంతం చేయాలని పార్టీకి పిలుపునిచ్చారు.

అనంతరం మీడియాతో మాట్లాడారు. వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఇతర పార్టీ ఎమ్మెల్యేలను కోన్నట్లుగా తెలంగాణ ప్రజల అత్మగౌరవాన్ని కోనలేరని ధ్వజమెత్తారు. తెలంగాణపై వైయస్సార్‌ కాంగ్రెసు పార్టీ స్పష్టమైన వైఖరి ప్రకటించిన పక్షంలో తెలుగుదేశం పార్టీ అథ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుకు పట్టిన గతే అ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డికి పడుతుందని ఘాటుగా హెచ్చరించారు.