భ్రూణ హత్యలను నిరోధిచడానకి చర్యలు చేపదడుతం : జగన్నాధం
హైదరాబాద్: వికలాంగెలకు సంబంధించిన పార్లమెంట్ స్థాయీ సంఘంలో సభ్యుడిగా ఉన్నదుకు సంతోషంగా ఉందని ఎంపీ మందా జగన్నాధం అభిప్రాయపడ్డారు. అంగవైకల్యం కలిగిన మహిళల అభ్యున్నతికి కృషి చేస్తున్న ఉమెన్ విత్‌డిజబలిటీ సంస్థ హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. భ్రూణ హత్యలను నిరోధించడానికి పార్లమెంట్‌లో చట్టం చేసినప్పటికీ అక్కడక్కడ జరగుతున్న వాటిని నిరోధించే చర్యలు చేపడుతున్నారన్నారు. మహిళలు విద్యకు ప్రాధాన్యత కల్పించినప్పుడే సమస్యలను ఎదుక్కొంటారని ఆయన తెలిపారు.



