మంత్రులు, పార్లమెంటరీ సెక్రటరీలతో కేసీఆర్ భేటీ..

హైదరాబాద్ : క్యాంపు కార్యాలయంలో మంత్రులు, పార్లమెంటరీ సెక్రటరీలతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. సంక్షేమ పథకాల అమలు, తెలంగాణ అభివృద్ధిపైన సమీక్ష నిర్వహించారు.