మంత్రుల కమిటీ మరోమారు భేటీ

హైదరాబాద్‌:పార్టీపరిస్థితిపై విశ్లేషణ,భవిష్యత్‌ కార్యాచరణలపై చర్చల నిమిత్తం మంత్రుల కమిటీ నేడు మరో మారు బేటీ అయింది.ఆర్థిక మంత్రి ఆనం నారాయణరెడ్డి నివసంలో జరుగుతున్న సమావేశానికి కన్వీనర్‌ ధర్మాన సహ పలువురు మంత్రులు హజరయ్యారు.ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృది,సంక్షేమ కార్యక్రమాలకు మరింత పదును పెట్టేందుకు వీలుగా చేపట్లాల్సిన మార్పులు చేర్పులతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు,నామినేటెడ్‌ పదవులు సంస్థాగత వ్యవహరాలపై సమావేశంలో చర్చ జరుగుతున్నట్లు సమాచారంళ