మన్మోహన్‌సింగ్‌ రాజీనామా చేయాలి:టీడీపీ

హైదరాబాద్‌: టీడీపీ ఎంపీ నామా నాగేశ్వరరావు ఈ రోజు మీడీయాతో మాట్లాడుతూ కాగ్‌ నివేదికలో బయటపడిన కుంభకోణాలకు నైతిక బాధ్యత వహిస్తూ  ప్రధానమంత్రి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. దీనిపై సోమవారం పార్లమెంట్‌ సమావేశాలను స్థంబింప చేస్తామని ఆయన అన్నారు.