మయన్మార్‌లలో భూకంపం

న్యూఢిల్లీ: భారీ భూకంపానికి మధ్య పెరూ వణికింది. గురువారం మధ్యాహ్నం 3.09 గంటలకు భూమి కంపించింది. రిక్టర్‌స్కేల్‌పై దీని తీవ్రత 6గా నమోదైనట్లు భారత వాతావరణ విభాగం తెలిపింది. మరోవైపు మయన్మార్‌లోనూ ఉదయం 7.51 గంటలకూ భూ ప్రకంపనలు సంభవించినట్లు ఐఎండీ పేర్కొంది. రిక్టర్‌స్కేల్‌పై దీని తీవ్రత 6గా నమోదైంది.