మరో 20 కొత్త కళాశాల స్థాపనకు బిల్లు

ఢిల్లీ: మరో 20 కొత్త కళాశాలలను నెలకొల్పడానికి వీలు కల్సిస్తూ రూపొందించిన బల్లుకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఈ బిల్లును ఈ వర్షాకాల సమావేశాల్లోనే పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఒక్కో ట్రిపుల్‌ఐటీ కళాశాల నెలకొల్పడానికి రూ. 128 కోట్లు ఖర్చవుతుంది. అందులో సగం కేంద్రం భరిస్తుంది. మరో 35 శాతం ఆయా రాష్ట్రాలు భరించాలి. మిగిలిన 15 శాతం పరిశ్రమ భాగస్వాములు భరించాలి.