మల్గి లో బతుకమ్మ చీరలు పంపిణీ
జహీరాబాద్ సెప్టెంబర్ 28( జనం సాక్షి ) న్యాలకల్ మండల పరిధిలోని మల్గి గ్రామపంచాయతీ కార్యాలయంలో గురువారం లబ్ధిదారులకు బతుకమ్మ చీరల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మారుతి ఉప సర్పంచ్ బేగం బి ఎంపిటిసి శివానంద శ్రీపతి ఆత్మ కమిటీ డైరెక్టర్ రాజు వార్డ్ సభ్యులు సిద్ధారెడ్డి విట్టల్ బాలాజీ రంగమ్మ షన్ను బేగం మజామిల్ డీలర్ భీమ్రావు సీఎ నర్సారెడ్డి యువజన నాయకులు ధన్రాజ్ వైద్యనాథ్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు