మస్కట్‌ వెళ్లే విమానంలో సాంకేతిక లోపం

హైదరాబాద్‌: హైదరాబాద్‌ నుంచి మస్కట్‌ వెళ్లే విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో శంషాబాద్‌ విమానాశ్రయంలో నిలిచిపోయింది. దీంతో 150 మంది ప్రయాణికులు విమానాశ్రయంలోనే ఉండి పోయారు.