మహిళల ఆర్చరీ టీం ఈవెంట్‌లో భారత్‌ పరాజయం

లండన్‌: లండన్‌ ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పరాజం ఎదురైంది. మహిళల ఆర్చరీ టీం ఈవెంట్‌లో భారత్‌ ఓటమి పాలయ్యింది. డెన్మార్క్‌ చేతిలో 210-211 తేడాతో భారత్‌ ఓడిపోయింది.