మహిళల ఆసియా కప్‌ టీ -20 విజేత భారత్‌

గాంగ్‌ఝ: మహిళల ఆసియా కప్‌ టీ-20 క్రికెట్‌ టోర్నిలో భారత్‌ కప్‌ను గెలుచుకుంది. పైనాల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై 18 పరుగుల తేడాతో విజయభేరి మోగించింది.