మహిళ ప్రజా ప్రతినిధులకు సన్మానం
జనం సాక్షి , మంథని : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మంథనిలోని జెడ్పీ చైర్మన్ పుట్ట మధు నివాసమైన రాజగృహలో మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ, మంథని జడ్పిటిసి తగరం సుమలత లతో పాటు ఇతర మహిళా ప్రజా ప్రతినిధులను బుధవారం మంథని విద్యార్థి యువత అధ్యక్షులు కొండల మారుతి శాలువాలతో సత్కరించారు.