మాజీ ఏఐసీసీ అధ్యక్షులు పార్లమెంట్ సభ్యతాన్ని రద్దు చేయడం
రాజ్యాంగాన్ని తూట్లు పొడిచే విధంగా వివరిస్తుంది బిజెపి..రాహుల్ జూడో యాత్ర చూసి ఓర్వలేక ప్రశ్నించే గొంతు నొక్కిన బిజెపి….- కాంగ్రెస్ పార్టీ పట్టణ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్జిట్ట మల్లారెడ్డిభువనగిరి టౌన్ (జనం సాక్షి:-):–:—కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పట్టణ వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేయడం కేంద్ర ప్రభుత్వం బిజెపి ప్రధాని నరేంద్ర మోడీ కుట్రపూరితచర్యగా వ్యవహరిస్తున్నారని తెలిపారు కాంగ్రెస్ పార్టీని కక్షకట్టుకుని దెబ్బతీయడానికి రాహుల్ గాంధీ ఎదుగుదలని ఓర్వలేక ప్రజాస్పందన చూడలేక రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు వస్తున్న ప్రజాదరణను ఓర్వలేక ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ పాలక పక్షం పై ప్రశ్నించే గొంతు లేకుండా చేయాలని నే ఉద్దేశంతోనే ఇలాంటి పుట్టబోతున్న చర్యలకు పాల్పడుతుంది బిజెపి పాలన రాహుల్ గాంధీ ఎదుగుదల ప్రజా స్పందన చూసి ఓర్పలేక చర్యలకు పాల్పడుతుంది మోడీ సర్కార్ రాజ్యాంగాన్ని తూట్లు పొడిచే విధంగా కేంద్ర ప్రభుత్వం మోడీ వ్యవహరిస్తుందని ఈ భారత దేశంలో కాంగ్రెస్ పార్టీ లేకుండా చేయాలన్నది ఉద్దేశంతోనే ఇలాంటి మోసపూరితమైన కుట్రలకు ఇలా నా పూను కుంటుంది . కేంద్ర ప్రభుత్వం బిజెపి పాలన సామాన్య ప్రజలు బతికే పరిస్థితి లేదు ఇలాంటి పాలన
స్వాతంత్ర పోరాటంలో తెల్ల దొరలకు తలవంచని పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మీలాంటి వాళ్లకు రాహుల్ గాంధీ భయపడే ప్రసక్తే లేదని న్యాయం తమ వైపే ఉన్నదనిఈ కేంద్ర ప్రభుత్వ బిజెపి పాలనలో పార్లమెంటులో ఎన్నికైన ఎంతోమంది బిజెపి ఎంపీలు హత్యలు అత్యాచారాలు చేసి రాజకీయ కేంద్ర ప్రభుత్వ అండదండలతో కొనసాగుతున్నారని వారి పైన ఎటువంటి వేటు వేయకపోవడం సిగ్గుచేటని మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసులో సాక్షి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ ని కోర్టు దూషిగా తెలిoదని అలాంటివారిని పార్లమెంటులో ఎలా కొనసాగిస్తారని రాహుల్ గాంధీ పైన కక్షపూరితంగా వివరిస్తుందని ప్రతిపక్షాలన్నీ ఏకమై సమయం అసన్నమైనదని రాబోయే రోజుల్లో మోడీ రాబోయే ఎలక్షన్ లో కేంద్ర ప్రభుత్వం మోడీ పాలన నిరంకుశ ప్రజలకు కుల మతాల చిచ్చుపెట్టి ప్రజల ఓటు దండుకుంటుందని అన్నారు,బిజెపి కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటుపరం చేసి కాలం గడుపుతున్న బిజెపి ప్రభుత్వానికి రాబోయే కాలంలో ప్రజలే గుణపాఠం చెప్తారని అన్నారు. బిజెపి ప్రభుత్వంలో సామాన్యుడు ప్రజలు బతకలేని రెక్క అడితే డొక్కాడని సామాన్య ప్రజలు భారంగా మోపి నిత్యవసర ధరలు పెంచి సామాన్యుడు బతికే పరిస్థితి లేదని అన్నారు. మోడీ ప్రభుత్వానికి ప్రజలే ఓటు వేసి బుద్ధి చెప్తారని అన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని త్వరలో గద్దె దించే విధంగా బుద్ధి చెబుతామన్నారు. రాబోయే ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో రాష్ట్రంలో జెండా ఎగరేస్తారని దిమ వ్యక్తం చేశారు.