మార్చి 22 న ఉగాది పర్వదిన సందర్భంగా బుధవారం* బసవేశ్వర్ చౌరస్తా దగ్గర పచ్చడి పంపిణీ
కార్యక్రమం ఉంటుంది అని వికారాబాద్ వీరశైవ లింగాయత్ యువదళ్ సభ్యులు తెలిపారు
వికారాబాద్ జనం సాక్షి మార్చ్ 21 వీర శైవ లింగాయత్ యువదళ్ సభ్యుల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జరుగుతున్న ఉగాదిపచ్చడి పంపిణీ కార్యక్రమం బసవేశ్వర్ ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమాన్ని ముందుగా బి టి ఎస్ బసవేశ్వర పార్కులో బసవేశ్వరునికి పూజ చేసి తరువాత బసవేశ్వర చౌరస్తాలో గల బసవేశ్వరునికి పూలమాల వేసి పూజా కార్యక్రమాన్ని చేసిన తర్వాత బసవేశ్వర చౌక్ లో ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమం ఉంటుంది ఇది తెలుగువారి అందరి నూతన సంవత్సర ఆరంభం కాబట్టి శరణు బంధువులందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు తర్వాత పంచాంగ శ్రవణాన్ని విని మన స్థితిగతులను కాలమానంలో జరుగుతున్న మార్పులను గురించి తెలుసుకోవచ్చు