‘ మార్చ్‌’పై ఢిల్లీలో చర్చ: అజిత్‌ సింగ్‌

హైదరాబాద్‌: తెలంగాణ మార్చ్‌పై ఢిల్లీలో కూడా చర్చ జరిగిందని కేంద్ర మంత్రి అజిత్‌ సింగ్‌ పేర్కొన్నారు. తెలంగాణవాదులంతా ఏకతాటిపై ఉన్నారని ఆయన తెలియజేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర అంశం 20-30 ఏళ్లుగా కొనసాగుతోందని ఆయన చెప్పారు.