మాలపల్లి లో కంటి వెలుగు కార్యక్రమం
హుస్నాబాద్ రూరల్ మార్చి10(జనంసాక్షి)సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మాలపల్లి గ్రామంలో గురు వారం కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హుస్నాబాద్ మార్కెట్ చైర్మన్ రజిత తిరుపతి రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ బత్తుల శ్రీకాంత్, డీఎంహెచ్వో డాక్టర్ సౌమ్య , హుస్నాబాద్ ఎంపీడీవో కుమారస్వామి, జూనియర్ అసిస్టెంట్ రవీందర్ రావు, ఎం పి హెచ్ హెచ్ సూపర్వైజర్ కనకయ్య, క్యాంపు మెడికల్ ఆఫీసర్ మీనాక్షి, హెచ్ ఈ ఓ సంపత్, డి ఓ యం సుష్మ, డిఇఓ మౌనిక, లిల్లీ మేరీ, ఏఎన్ఎమ్ సహన బె గం, ఆశా వర్కర్స్, రాజేశ్వరి, శ్రీదేవిక, తిరుమల, అనిత గ్రామపంచాయతీ పాలకవర్గం సర్పంచ్ బత్తుల మల్లయ్య, ఉప సర్పంచ్ వెన్న వెంకట రాజం,వార్డ్ మెంబర్లు పంచాయతీ కార్యదర్శి కల్పన, డీలర్ ఫీల్డ్ అసిస్టెంట్ వివిధ సంఘాల నాయకులు టిఆర్ఎస్ కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.