ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు
హైదరాబాద్: గాలి బెయిల్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ గాలి సోమశేఖర రెడ్డి, కంప్లి ఎంఎల్‌ఏ సురేష్‌బాబులు దాఖలు చేశారు. ఈ మేరకు వారు ఏసీబీ కోర్టులో వీటిని సమర్పించారు.