ముగిసిన వయలార్‌ రవి సమావేశం

ఢిల్లీ: ఎంపీ కావూరి సాంబశివరావు నివాసంలో పాల్వాయి గోవర్దన్‌రెడ్డి, జేసీ దివాకర్‌ రెడ్డిలతో జరిగిన సమావేశం ముగిసింది. ఈ భేటీలో ఉప ఎన్నికల ఫలితాల పైనే చర్చించామని, తెలంగాణ అనే ఏమీ ప్రత్యేకంగా చర్చించలేదని వాయలార్‌ తెలిపారు. మూడుప్రాంతాల వారి మధ్య జరిగింది కేవలం రాజకీయ సమావేశమేనని జేసీ దివాకర్‌ రెడ్డి చెప్పారు.