ముబయి ఎయిర్‌పోర్టులో అగ్ని ప్రమాదం

ముంబయి: మహరాష్ట్ర రాజధాని అయిన ముంబయి ఎయిర్‌పోర్టులో ఇవాళ సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. మంటలను ఆర్పేందుకు నాలుగు ఫైరింజన్లు ప్రయత్నిస్తున్నాయి. దట్టమైన పొగలు అలుముకున్నాయి. దీంతో పలు విమానాల రాకపోకలకు తీ అంతరాయం కలిగింది.