మురుగు గుంతలో పసికందు మృతదేహాలు
అనంతపురం: అనంతపురం జిల్లా హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. ఆస్పత్రి ప్రాంగణంలోని మురుగు గుంతలో ఏడు పసికందు మృతదేహాలు లభ్యమయ్యాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.