మూడో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్
రాంచీ : భారత్ – ఇంగ్లాండ్ మధ్య రాంచీలో జరుగుతున్న మూడో వన్డేలో ఇంగ్లాండ్ 68 పరుగుల వద్ద బెల్ వికెట్ కోల్పోయింది. బెల్ 25 పరుగులు చేసి కుమార్ బౌలింగ్‌లో అవుటయ్యాడు.