మృతుడి కుటుంబానికి బియ్యం పంపిణీ

 

 

వరంగల్ ఈస్ట్, మార్చి 26 (జనం సాక్షి)

ఇటీవల వరంగల్ నగరంలోని పెరకవాడ ప్రాంతానికి చెందిన ప్రమాదవశాత్తు  మిమ్ముల రాజేష్ (30) మృతి చెందాడు. మృతుని కుటుంబానికి ముత్తినేని శ్రీనివాస్ ,రాజేష్ ఉపాధ్యాయుల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం రెండు బస్తాల బియ్యాన్ని వారి తల్లిదండ్రులు మిమ్ముల చేరాలు వరలక్ష్మి లకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మెంగని కృష్ణ ,బట్ట మేకల రమేష్, బి బబ్లు ,సూరం జనార్ధన్, బి సతీష్, టైలర్ సత్యం తదితరులు పాల్గొన్నారు.