మెడికల్‌ సీట్లు పెంచమని కోరాం

హైదరాబాద్‌: రాష్ట్ర హైకోర్టు అదేశాల మేరకు వైద్య సీట్లు పెంచాలని భారత వైద్య మండలి చైర్మన్‌ డా||తల్వార్‌ను కోరామని వైద్య విద్యాశాఖ మంత్రి కొండ్రు మురళి తెలిపారు. అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకుని రాష్ట్రనికి న్యాయం చేస్తారన్న అశాభావంతో ఉన్నామని ఆయన చెప్పారు.