మెడికల్‌ సీట్ల కేటాయింపులో తెలంగాణకు తీవ్ర అన్యాయం

హైదరాబాద్‌: తెలంగాణ విద్యార్థులకు మోడికల్‌ సీట్ల కేటాయింపులో తీవ్ర అన్యాయం జరిగిందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాల్లో ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలు వారిక సరాపడ ఉన్నాయని మరి తెలంగాణలో పది జిల్లాలకు కలిపి కేవలం 3మాత్రమే ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలు ఉన్నాయని అందువలన తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని ఆయన ప్రభుత్వాన్ని విమర్షించారు.