మెదక్‌లో పసిపిల్లాడి విక్రయం

సంగారెడ్డి: ఓ పసిబాలుడిని తల్లిదండ్రులు అమ్మిన ఘటన మెదక్‌ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. కౌడిపల్లి మండలం సదాశివపల్లిలో 10 నెలల బాలుడిని ఓ తల్లి 30వేల రూపాయలకు విక్రయించినట్లు తెలియవచ్చింది.