మోపిదేవి,నిమ్మగడ్డల రిమాండ్‌ పోడిగింపు

హైదారాబాద్‌ : జగన్‌ అక్రమాస్తుల కేసులో అరెస్టయిన మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ నిమ్మగడ్డ ప్రసాద్‌ బ్రహ్మానందరెడ్డి ల రిమాండ్‌ ను న్యాయస్థానం పోడిగించింది.వీరి రిమాండ్‌ ను వచ్చే నెల 6 వరకు పొడిగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.రిమాండ్‌ గడువు ఈ రోజుతో ముగియడంతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వీరిని పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.