‘యూపీఏ-2లో ఇదే ఆఖరి మంత్రివర్గ విస్తరణ’

ఢిల్లీ: యూపీఏ-2లో ఇదే ఆఖరి మంత్రి వర్గ విస్తరణ అని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ స్పష్టం చేశారు. రాహుల్‌ను మంత్రి వర్గంలోకి ఆహ్వానించాం కానీ ఆయన పార్టీ బలోపేతానికి సేవలందిస్తానని చెప్పారని ప్రధాని తెలియజేశారు. ముందస్తు ఎన్నికల ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.