రండు విడతల్లో 7 గంటల సరఫరాకు సీఎండీ ఆదేశం

హైదరాబాద్‌ : ఎన్‌పీడీసీఎల్‌ పరిధిలో వ్యవసాయానికి రెండు విడతల్లో 7 గంటల విద్యుత్‌ సరఫరా చేయాలని సీఎండీ కార్తికేయ మిశ్రా ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్‌ సరఫరా కొనసాగాలే చర్యలు తీసుకోవాలని 5 జిల్లాల్లోని ఏన్‌ఈలను మిశ్రా ఆదేశించారు. విద్యుత్‌ ఫీడర్లపై భారం తగ్గించేందుకు వ్యవసాయ కనెక్షన్లను అధికారులు 4 గ్రూపులుగా విభజించారు.