రవాణశాఖధికారులతో బొత్స సమావేశం

హైదరాబాద్‌: బస్సు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రైవేట్‌ వాహనాలను తనిఖి చేస్తూ అనుమతులు లేని వాటిని అధికారులు సీజ్‌ చేస్తున్నారు. ఆందులో భాగంగా పీసీసీ అధ్యక్షుడు బోత్స సత్యనారయణ రవాణవాఖ అధికారులతో ఆయన సమావేశం అయినారు తాజ పరిస్థీతిపై ఆయన సమీక్ష నిర్వహిస్తున్నారు.