రాంఖ్య తండ లో కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం

రఘునాథ పాలెం ఏప్రిల్ 04(జనం సాక్షి) మండల
రాంఖ్య తండ గ్రామపంచాయతీ నందు కంటి వెలుగు కార్యక్రమం సర్పంచ్ దరవాత్ అమాలీ ఆధ్వర్యం ప్రారంభించారు ఈ కార్యక్రమం లో యంపిడిఓ రామ కృష్ణ ఎయంసి చైర్మన్ ఎకె అఫ్జల్ , గ్రామ పంచాయతి సెక్రటరీ గాంధీ , ఉప సర్పంచ్ బిచు ,వైద్యులు మహిదర్,జయ , సింధు, కుమారి,రత్న కుమారి , ,వార్డ్ సభ్యులు,ఎక్స్ జడ్ పి టి సి వీరు నాయక్ ,ఆశా వర్కర్లు శారద ,గ్రామ బిఆర్ఎస్ నాయకులు తార చంద్ మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు