రానున్న 24గంటల్లో భారీ వర్షాలు

ఒడిశా: ఒడిశా నుంచి కోస్తా మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ఆవర్తనం, భూతల ద్రోణి ఏర్పాడ్డాయి. వీటి ప్రభావంతో రాగల 24గంటల్లో ఉత్తర కోస్తా తెలంగాణల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.