రామగుండం రైల్వేస్టేషన్‌లో మహిళ ప్రసవం

రామగుండం : రామగుండం రైల్వేస్టేషన్‌కు ఆసుపత్రికి వెళ్లడానికి వచ్చిన మహిళ రైల్వేస్టేషన్‌లోనే పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. దీంతో రైల్వే పోలీసులు ఏర్పాట్లు చేసి ఆమె ప్రసవించడానికి సహకరించారు.అనంతరం అంబులెన్స్‌లో ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు.