రాయల తెలంగాణను అంగీకరించేది లేదు

హైదరాబాద్‌: తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కాల రాసే ప్రయత్నం కేంద్రం చేస్తుందని, కాంగ్రెస్‌ మరోసారి రాయల తెలంగాణ పేరుతో అన్యాయం చేసే కుట్ర చేస్తుందని ఎట్టి పరిస్థీతుల్లోను రాయల తెలంగాణను అంగీకరించేది లేదని పది జిల్లాల తెలంగాణ కావాలని టీడీపీ సీనియర్‌ నేత మోత్కుపల్లీ నర్సింహులు అన్నారు.