రాష్ట్రంలో ప్రవేశించిన రుతుపవనాలు

విశాఖపట్నం: రాష్ట్రంలో రుతుపవనాలు ఈ రోజు పూర్తిగా ప్రవేశించాయి. కోస్త నుంచి మహబూబ్‌నగర్‌ వరకు విస్తారణ మూడు రోజుల్లో మిగితా మూడు రోజుల్లో అన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయి పలు చోట్ల వర్షాలు పడే సూచనలున్నట్లుగా విశాఖ వాతవరణ హెచ్చరిక కేంద్రం తెలిపింది.