రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై పాయంత్రం కోర్‌ కమిటి భేటి

ఢిల్లీ: ఈ రోజు ఉదయం కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధితో చిదంబరం, ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జి రక్షణ     మంత్రి ఆంటోనీలు సమావేశం అయినారు, రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక విషయంపై కోర్‌ కమిటిలో చర్చించింది. ఈ రోజు సాయంత్రం కోర్‌ కమిటి భేటి కానుంది.