రుయా ఆసుపత్రిని సందర్శించిన నారాయణ

తిరుపతి: శిశు మరణాలు చోటుచేసుకుంటున్న తిరుపతి రుయా ఆసుపత్రిని సీపీఐ రాస్త్ర కార్యదర్శి నారాయణ సందర్శించారు. అందుతున్న వైద్య సేవల గురించి అక్కడివారిని ఆడిగి తెలుసుకున్నారు. నారాయణ వెంట స్థానిక నేతలు తదితరులు ఉన్నారు.