మెదక్, ( జనం సాక్షి): జిల్లాలోని తూప్రాన్ మున్సిపాలిటీ పరిధి పోతరాజ్ పల్లిలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రెండు కార్లను పెట్రోల్ పోసి దహనం చేశారు. అడ్వకేట్ మూత్తిగళ్ల అశోక్, అతని తమ్ముడు ముత్తిగళ్ళ విజయేందర్ కార్లను అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో దుండగులు దగ్ధం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
అనుమానితులను విచారిస్తున్నారు.
రెండు కార్లను దగ్ధం చేసిన దుండగులు
Other News
- అగ్నిపధ్ అనే పథకాన్ని దేశ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించే తగినట్టుగా ఉంది : ఎల్బీనగర్ నియోజకవర్గం ఎన్నికల ఇన్చార్జి మిద్దెల జితేందర్
- దేశ రక్షణ, సైనికుల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు: ఏలేటి మహేశ్వర్ రెడ్డి
- నిరుపయోగంగా దౌల్తాబాద్ ప్రయాణ ప్రాంగణం.
- 15వ వార్డులో పడిపోయిన ఇంటిని శుభ్రం చేయించిన కౌన్సిలర్
- మాజీ కార్పొరేటర్ ముద్ర బోయిన శ్రీనివాస్ తో కలిసి మైత్రి నగర్ లో జరుగుతున్న పనులను పరిశీలించిన ఎమ్మెల్యే_దేవిరెడ్డి సుధీర్ రెడ్డి
- *రైతులు పొలాల్లో జీలుగ సాగుచేస్తే భూసారం పెరుగుతుంది:వ్యవసాయ శాఖ*
- పాఠ్యపుస్తకాలు బూక్కులు లేవు .. యూనిఫామ్ లేదు ...సారు
- కట్టే బోయిన రాములు ఆశయాలను సాధించాలి... * వర్ధంతి సభలో జూలకంటి..
- మానవత్వాన్ని చాటుతున్న కె.ఎస్.ఆర్ ట్రస్ట్ చైర్మన్.....