రెండో వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్‌

కోల్‌కతా : కోల్‌కతా వన్డేలో పాకిస్తాన్‌ రెండు వికెట్లు కోల్పోయింది. 141 పరుగుల వద్ద పాక్‌ ఆటగాడు హఫీజ్‌ (76) కాగా, 145 పరుగుల వద్ద అజర్‌ అలీ(2) ఔటయ్యాడు. జమ్‌షేద్‌, యూనస్‌ క్రీజులో ఉన్నారు.