రేపటి నుంచి ఎంబీబీఎస్‌ కౌన్సిలింగ్‌

హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా నాలుగు పట్టణాల్లో శుక్రవారం నుంచి ఎంబీబీఎస్‌ కౌన్సిలింగ్‌ జరుగనుంది. ఉదయం 10గంటలకు హైదరాబాద్‌, తిరుపతి, విజయవాడ, విశాఖపట్టణాల్లో కౌన్సెలింగ్‌ ప్రారంభం కానుంది.