రేపు జుక్కల్ నియోజకవర్గ పరిధిలో మంత్రి కేటీఆర్ పర్యటన


బిచ్కుంద మార్చి 14 (జనంసాక్షి)
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని నిజాంసాగర్ మరియు పిట్లం మండలాల్లో రేపు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా జరగబోయే పలు శంకుస్థాపనలకు మరియు భారీ బహిరంగ సభ ఏర్పాటులో భాగంగా జుక్కల్ నియోజకవర్గ శాసనసభ్యుడు హన్మంత్ షిండేతో తనయడు యువ నాయకుడు హరీష్ షిండే సభ ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులను అధికారులను పలు సూచనలు చేశారు.