రేషన్ బియ్యం పట్టివేత.

దోమ సెప్టెంబర్ 11(జనం సాక్షి)
 అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు దోమ ఎస్ఐ విశ్వజన్ తెలిపారు.ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం బాసుపల్లి గ్రామంలో రేషన్ బియ్యం కొనుగోలు చేస్తుండగా సమాచారం మేరకు మినీ బోలోరో టీఎస్ 13 యూసి 3729 వాహనంలో పిడిఎస్ బియ్యంతో పట్టుబడ్డాడనీ తెలిపారు.సుమారుగా 6 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నమనీ తెలిపారు.అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న గిరావత్ రాజేష్ పై నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
2 Attachments • Scanned by Gmail