రైతు వేదికలో సద్దుల బతుకమ్మ పండుగ

 

సారంగపూర్ (జనంసాక్షి) సెప్టెంబర్ 24

జగిత్యాల జిల్లాలో సారంగాపూర్ మండలములో కోనా పూర్ రైతు వేదిక లో సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా,పెంబట్ల,కొనాపుర్,
పోచంపెట్ గ్రామాలకు చెందిన ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన జగిత్యాల ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొల జమున శ్రీనివాస్, జెడ్పీటీసీ మనోహర్ రెడ్డి, సర్పంచులు జమున,రాజన్న,రమేష్,సర్పంచుల ఫోరం అధ్యక్షులు రాజేందర్ రెడ్డి,వైస్ ఎంపీపీ సురేందర్,ఉప సర్పంచ్ లు పుష్పలతగోపాల్,లక్ష్మి,మండల రైతు బందు సమితి కన్వీనర్ శ్రీనివాస్,మండల పార్టీ ప్రధాన కార్యదర్శి శేకర్ గౌడ్,ఎంపీటీసీ ల ఫోరం సుధాకర్ రావు,ప్రజా ప్రతినిదులు,మహిళలు,నాయకులు,సర్పంచులు, ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.