రైలు ఢీ కొని తల్లి, ఇద్దరు పిల్లలు మృతి

రంగారెడ్డి: శివరాంపల్లి రైల్వే స్టేషన్‌ వద్ద రైలు ఢీ కొని తల్లి, ఇద్దరు పిల్లలు దుర్మరణం చెందారు. మృతులు ఏ ప్రాంతానికి చెందిన వారో తెలియాల్సి ఉంది.