రోడ్డుపై భైటాయించిన ఎమ్మెల్యే గుర్నతరెడ్డి

కర్నూల్‌:  టోల్‌ప్లాజా వద్ద ఎమ్మెల్యే గుర్నతరెడ్డి వాహనానికి ఎమ్మెల్యే స్టిక్కర్‌ లేదని పోలిసు సిబ్బంది ఆయన వాహనాన్ని నిలిపివేశారు టోల్‌ఫీజ్‌ చెల్లీంచాలని వారు అడ్డుకున్నారు. దీనితో ఆగ్రహంతో వారితో వాగ్వాదానికి దిగి రోడ్డుపై ఎమ్మెల్యే గుర్నత రెడ్డి బైటాయించారు.