రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి

గుంటూరు: జిల్లాలోని తాడికొండ అడ్డరోడ్డు వద్ద ఈరోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ప్రయాణీకులతో వెళ్తున్న ఆటోను లారీ ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది.