రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి

గుంటూరు: గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం వంకాయలపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. 16వ నెంబరు జాతీయ రహదారిపై జీపు-లారీ ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.