లయన్స్ క్లబ్ అధ్వర్యంలో వైద్య శిబిరం
మియాపూర్ : మదీనగూడలోని లయన్స్‌క్లబ్ అధ్వర్యంలో ఉచిత డయాబెటిక్ వైద్య శిభిరాన్ని నిర్వహించారు. ఉదయం ఏడు గంటలకు శిభిరాన్ని మియాపూర్ సీఐ సుదీర్‌కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో లయన్స్‌క్లబ్ అధ్యక్షుడు పాండురంగారావు డా. విజయ తదితరులు పాల్గోన్నారు.