లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్‌

ముంబయి: గురువారం సెన్సెక్స్‌ లాభాలతో ప్రారంభమయింది. ఆసియామార్కెట్లలో అనుకూలధోరణి ఏర్పడటం దేశీయస్టాక్‌ మార్కెట్‌పై ప్రభావాన్ని చూపింది. సెన్సెక్స్‌ 84 పాయింట్ల ఆధిక్యంతో నిఫ్టీ 2.4 పాయింట్ల లాభాల్లో ఉన్నాయి.సెన్సెక్స్‌కు చెందిన అన్నీ సూచీలు లాభాల్లో వున్నాయి.