లారీల నిలిపివేత

కాకినాడ: కాకినాడ యాంకరేజ్‌ పోర్టులో లారీలను నిలిపివేశారు. రహదారులు దెబ్బతిన్నాయని అధికారులకు చెప్పిన పట్టించుకోకపోవడంతో లారీలను నిలిపివేసినట్లు సమాచారం. 30 వేల టన్నుల సరుకు ఓడలోకి వెళ్లకుండా బార్జ్‌లోనే నిలిచిపోయింది. దాంతో రూ. 3 కోట్లు నష్టం వాటిల్లినట్లు సమాచారం.