లోకాయుక్త కార్యాలయంలో గణతంత్ర దినోత్సవం

హైదరాబాద్‌: లోకాయుక్తా కార్యాలయంలో గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. లోకాయుక్త సుభాషణ్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యాక్రమంలో లోకాయుక్త సిబ్బంది. పాల్గొన్నారు.